Chandrayaan 2 Mission:The Chandrayaan-2 mission will be launched at 2:43 pm on Monday from the Satish Dhawan Space Centre in Sriharikota, Andhra Pradesh. During the countdown period, the rocket and spacecraft's systems will undergo checks and fuelling.
#chandrayaan2Mission
#ISROMissions
#GSLVMkIII-M1
#Chandrayaan2
#ISRO

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన 20 గంటల కౌంట్‌డౌన్ ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో జీఎస్‌ఎల్‌వీ-మార్క్3ఎం1 రాకెట్ ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకువెళ్లనుంది.